Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పట్టణ స్థానిక సంస్థల పోలింగ్ వాయిదా?
By Eenadu||2 min read at Eenadu
In brief
The article reports that the polling dates for urban local body elections in Andhra Pradesh may be postponed by at least three to four days.
This follows the Supreme Court's directive to the State Election Commission to postpone the final announcement of candidate lists until the 25th of this month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కనీసం మూడు, నాలుగు రోజులు తర్వాత పెట్టే అవకాశం
ఈనాడు, అమరావతి: పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల తుది జాబితాల ప్రకటనను ఈ నెల 25 వరకు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలింగ్ తేదీలూ మారనున్నాయి. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల షెడ్యూల్ ప్రకారం... అభ్యర్థుల తుది జాబితాను బుధవారం ప్రకటించి, ఈ నెల 28న పోలింగ్ నిర్వహించాల్సి ఉంది. అవసరమైన చోట 29న రీపోలింగ్, 30న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలి. సుప్రీంకోర్టు బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో పోలింగ్ తేదీ కనీసం మూడు, నాలుగు రోజులైనా వాయిదా పడే అవకాశముంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్ను కూడా దృష్టిలో…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)