Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పత్తికొండలో యువతి అనుమానాస్పద మృతి
By Eenadu1 min read at Eenadu
In brief
According to the deceased woman's family, Maheshwari was found dead by hanging in Pattachandru, Kurnool district.
The family alleged that her husband, Mallikarjuna, murdered her and fled the scene.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
పత్తికొండ గ్రామీణం: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణం చింతకాయల వీధిలో మహేశ్వరి అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహేశ్వరికి ఆరు నెలల క్రితం ఆస్పరి మండలం తురవగల్లు గ్రామానికి చెందిన మల్లికార్జునతో వివాహం జరిగింది. భార్యాభర్తలు పత్తికొండలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం ఇంటి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కాలనీవాసులు.. ఆ తలుపు పగులగొట్టారు. మహేశ్వరి ఉరికి వేలాడుతూ కనిపించింది. కిందకు దించి చూడగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు కాలనీవాసులు తెలిపారు. భర్త మల్లికార్జున.. ఆమెను హత్య చేసి, అనంతరం ఉరికి వేలాడదీసి.. అక్కడి నుంచి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)