Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పవర్‌ప్లేలో ఎలా ఆడాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి.. న్యూజిలాండ్ ఓటమిపై శాంట్నర్ కీలక వ్యాఖ్యలు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
New Zealand lost the third T20I against India by 6 wickets in Wellington, surrendering the 5-match series 3-0 with two games remaining.
New Zealand captain Mitchell Santner admitted that his team needs to learn how to play the powerplay by watching India, and stated that they need new strategies to stop the Indian batters in the upcoming matches.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Mitchell Santner: వెల్లింగ్టన్ వేదికగా భారత్‌తో జరిగిన మూడో టీ20 (3rd T20I) మ్యాచ్‌లో న్యూజిలాండ్ 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే 3–0 తేడాతో కివీస్ చేజార్చుకుంది. 199 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. అభిషేక్ శర్మ సెంచరీ (113)తో చెలరేగడంతో కేవలం 13.2 ఓవర్లలోనే టార్గెట్ ని ఛేదించడంపై బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (Mitchell Santner) మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
పవర్‌ప్లేలో ఎలా ఆడాలో భారత్‌ను చూసి నేర్చుకోవాలి:
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)