Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Pawan: ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ల ద్వారా 24గంటలూ పర్యవేక్షణ: డిప్యూటీ సీఎం పవన్
By Eenadu2 min read at Eenadu
In brief
Deputy Chief Minister Pawan Kalyan directed the Kakinada District Collector to prioritize public safety during Cyclone Arnab, ordering the setup of rehabilitation centers and the evacuation of low-lying coastal areas.
He also announced that the NDA would deliver 10 times the development of YSRCP's 2.0.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: అర్నబ్ తుపాను(Cyclone Arnab) విపత్తు సమయంలో ప్రజల ప్రాణ రక్షణకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan kalyan).. కాకినాడ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. కాకినాడ జిల్లాతో పాటు పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని తీర ప్రాంత గ్రామాల్లో చేపట్టిన ముందస్తు చర్యలు, పునరావాస కేంద్రాల ఏర్పాట్లు, సహాయక బృందాల సంసిద్ధత, విద్యుత్, తాగునీరు, రహదారులు, వైద్య సేవలపై ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్ఠంగా అమలు చేయాలని, ముఖ్యంగా తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించాలని…
తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్న తాళ్లరేవు, యు.కొత్తపల్లి, కాకినాడ అర్బన్, కాకినాడ రూరల్, కరప, తొండంగి మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆరు తీర ప్రాంత మండలాల పరిధిలో గుర్తించిన లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు వేగవంతం చేయాలని తెలిపారు. దాదాపు 15 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయగా, అందరినీ సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, అందుకోసం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సముద్ర తీరానికి 3 నుంచి 5 కిలోమీటర్ల పరిధిలోని పూరిళ్లు, రేకుల ఇళ్లు, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివసిస్తున్న…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)