Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పేద విద్యార్థిని వైద్య విద్యకు ఆర్థిక చేయూత
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
సోము నిఖిత అనే పేద విద్యార్థిని తన ఎంబీబీఎస్ చదువు కోసం రూ.50,000 ఆర్థిక సహాయం పొందింది.
మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్‌రెడ్డి ఈ సహాయం అందించారు.
నిఖిత నీట్లో మంచి ర్యాంకు సాధించి పటాన్‌చెరువులోని మహేశ్వర మెడికల్ కళాశాలలో సీటు పొందినప్పటికీ, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాల ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని [PUBLISHER] నివేదించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
– నిఖిత ఎంబీబీఎస్ చదువుకు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్‌రెడ్డి రూ.50 వేల సాయం
బీబీనగర్, అక్టోబర్ 23 : ఆర్థిక ఇబ్బందులతో వైద్య విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడిన విద్యార్థిని నిఖితకు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ గోలి ప్రణీత పింగల్‌రెడ్డి అండగా నిలిచారు. ఆమె చదువును కొనసాగించేందుకు రూ.50 వేల ఆర్థిక సాయం అందించారు. బీబీనగర్ మండలం జైనపల్లి గ్రామానికి చెందిన సోము మాధవి జంగయ్య దంపతుల కుమార్తె సోము నిఖిత పదో తరగతిలో 10 జీపీఏ, ఇంటర్మీడియట్లో 1,000 మార్కులకు 989 మార్కులు సాధించింది. నీట్లో మంచి ర్యాంకు సాధించి పటాన్‌చెరువులోని మహేశ్వర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు పొందింది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా కళాశాల ఫీజు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)