Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పేద యువతులే టార్గెట్..డబ్బు ఆశతో అండాల సేకరణ..వెలుగులోకి సంచలన విషయాలు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Hyderabad police have arrested a man named Durga Prasad and are investigating allegations of a racket that allegedly lured impoverished young women to a hostel in the city, promising them money to extract their eggs for supply to corporate hospitals at high prices.
The investigation is examining whether the egg extraction and supply processes followed legal regulations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్: డబ్బు ఆశ చూపించి పేద యువతుల నుంచి అండాలు సేకరించి, వాటిని కార్పొరేట్ ఆసుపత్రులకు అధిక ధరలకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు హైదరాబాద్లో . సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి దుర్గాప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. పలు రాష్ట్రాలకు చెందిన పేదరికంలో ఉన్న యువతులకు డబ్బు ఆశ చూపించి హైదరాబాద్కు రప్పిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో శెట్టి వర్కింగ్ ఉమెన్స్ పేరుతో అద్దె హాస్టల్ ఏర్పాటు చేసి ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)