Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పేదల సంక్షేమ ఖర్చులో ..దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Minister Thummala Nageswara Rao stated that Telangana ranks first in the country in welfare expenditure, announcing 4.5 lakh new pensions and upcoming infrastructure inaugurations by Chief Minister Revanth Reddy.
He also met with displaced farmers in Dammapeta mandal to listen to their grievances regarding land acquisition and compensation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఖమ్మం టౌన్/దమ్మపేట వెలుగు : పనిచేస్తోందని, సంక్షేమ పథకాల అమలు ఖర్చులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలుస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన నూతన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.5 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయడంతో ఇందిరమ్మ రాజ్యంలో లబ్ధిదారుల సంఖ్య 45 లక్షలకు చేరిందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం పర్యటనకు రానుండగా, డిసెంబర్ 9న ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల ఇందిరమ్మ మోడల్ కాలనీతో పాటు మున్నేరు కేబుల్ బ్రిడ్జి, మిర్చి మార్కెట్, మెడికల్ కళాశాలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)