Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పెద్ద బడులకు.. గ్రాంట్ల గండం.. పిల్లలు పెరిగేకొద్దీ తగ్గుతున్న ‘తలసరి’ నిధులు
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
[PUBLISHER] reported that the distribution of grants for government schools under the 'Samagra Shiksha' scheme has become erratic, causing per-child funding to decrease as student enrollment increases.
Teachers are demanding the cancellation of the current slab system in favor of a per-child funding ratio to ensure equitable distribution.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: సర్కారు బడుల నిర్వహణకు ఇచ్చే గ్రాంట్ల పంపిణీలో ‘సమగ్ర శిక్ష’ అమలు చేస్తున్న నిధుల కేటాయింపు అస్తవ్యస్తంగా మారింది. సాధారణంగా ఏ రంగంలోనైనా లబ్ధిదారుల సంఖ్య పెరిగితే నిధుల కేటాయింపు పెరగాలి. కానీ, మన రాష్ట్రంలోని స్కూళ్లలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. బడిలో విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ వారికి అందే తలసరి నిధులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం అమలు చేస్తున్న ఈ స్లాబ్ విధానం పెద్ద స్కూళ్ల పాలిట శాపంగా మారింది. వెయ్యి మంది ఉన్న స్కూల్‌కు, 251 మంది ఉన్న స్కూల్‌కు ఒకే రకమైన గ్రాంటు ఇస్తుండటం ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. దీంతో చాలా బడుల్లో నిధులు చాలక పారిశుధ్యం, సౌకర్యాల…
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. 1 నుంచి 30 మంది విద్యార్థులుంటే రూ.10 వేలు, 31 నుంచి 100 మంది ఉంటే రూ.25 వేలు, 101 నుంచి -250 మంది ఉంటే రూ.50 వేలు ఇస్తున్నారు. అయితే, 251 నుంచి వెయ్యి మంది విద్యార్థులున్న స్కూళ్లకు కేవలం రూ.75 వేలు, వెయ్యి ఆపై ఉంటే లక్ష రూపాయల స్కూల్ గ్రాంటును సమగ్ర శిక్ష ద్వారా అందిస్తున్నారు. ఈ స్లాబ్ విధానంతో విద్యార్థికి అందే వాటాలో దారుణమైన వ్యత్యాసం కనిపిస్తోంది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)