Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పెద్దపల్లి సీఐని సస్పెండ్ చేయాల్సిందే
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Dalit youth in Peddapalli, Telangana, protested against the local Circle Inspector (CI) for allegedly attacking them on October 24.
The protesters demanded the CI's suspension and legal action against him and former Sarpanch Adepu Venkatesam, and submitted a memorandum to the DCP.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
పెద్దపల్లి/పెద్దపల్లి టౌన్, అక్టోబర్ 25: పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన దళిత యువకులు కుమ్మరి నవీన్, మోదంపల్లి ప్రణయ్, కుమ్మరి శ్రీశైలంపై దాడిచేసిన పెద్దపల్లి సీఐని సస్పెండ్ చేయాలంటూ దళిత సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం పెద్దపల్లి కమాన్ చౌరస్తా రాజీవ్ రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా కుమ్మరి నవీన్‌తోపాటు నాయకులు మాట్లాడుతూ.. ఈ నెల 22న గ్రామంలో ఆడెపు వెంకటేశం వర్గీయులు, కుమ్మరి నవీన్ మధ్య గొడవ కాగా, ఇరువర్గాలు పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఏసీపీ ఇరువర్గాలతో రాజీచేశారని పేర్కొన్నారు.
ఈ నెల 24న కుమ్మరి నవీన్, మోదంపల్లి ప్రణయ్, కుమ్మరి శ్రీశైలంను పెద్దపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించిన సీఐ లాఠీతో . మాజీ సర్పంచ్ ఆడెపు వెంకటేశం సీఐ కొట్టారని తెలిపారు. ఆడెపు వెంకటేశంతో పాటు పెద్దపల్లి సీఐపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పెద్దపల్లి డీసీపీకి వినతిపత్రం అందజేశారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)