Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పీఆర్సీ లేక మూడేండ్లు.. డీఏలు రాక రెండేండ్లు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The Telangana state government is facing criticism for delaying the release of Dearness Allowances (DA) and the implementation of a new Pay Revision Commission (PRC).
Meanwhile, the central government has announced a 3% DA hike for its employees and pensioners.
State employee unions are demanding the immediate release of pending dues and the implementation of the new PRC report.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరు నెలలకోసారి ఇవ్వాల్సిన కరువుభత్యం విడుదలలో కా్రంగెస్ సర్కార్ చేస్తున్నది. ఉద్యోగులను . ఒకవైపు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచుతున్నది. ఠంచన్‌గా కరువుభత్యాన్ని విడుదల చేస్తున్నది. కానీ రాష్ట్రంలో మాత్రం పెండింగ్ డీఏలు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తాజాగా కేంద్రం మూడు శాతం డీఏను ప్రకటించింది. ఇది 2026 జూలై మాసంలో చెల్లించాల్సిన డీఏ. అంటే కేంద్రం చెల్లించాల్సిన డీఏలు ఒక్కటి కూడా పెండింగ్‌లో లేవు. రాష్ట్రంలో మాత్రం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)