Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పీడీఎఫ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి డీవైఎఫ్ఐ మద్దతు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to a report in [PUBLISHER], the DYFI announced its support for PDF candidate Kollu Satyanarayana in the Nalgonda-Khammam-Warangal graduates' constituency.
DYFI state committee presidents Kota Ramesh and Anaganti Venkatesh alleged that the central and state governments are increasing unemployment and that the Election Commission is illegally deleting votes.
The DYFI leaders demanded the immediate removal and arrest of Chief Election Commissioner Gyanesh Kumar and called for state-wide protests on November 1, 2, and 3 to protect democracy and voting rights.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం పీడీఎఫ్ (పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్) ఎమ్మెల్సీ అభ్యర్థి కొల్లి సత్యనారాయణకు డీవైఎఫ్ఐ (భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య) మద్దతు ప్రకటించింది. శనివారం హైదరాబాద్ చికడపల్లిలోని డీవైఎఫ్ఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర కమిటీ సమావేశంలో అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేశ్, ఆనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపించారు. అందుకే కొల్లి సత్యనారాయణకు మద్దతిస్తున్నట్టు తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈసీని ఏజెంట్ సంస్థగా వాడుకుంటూ సర్ ప్రక్రియ పేరుతో డీవైఎఫ్ఐ నేతలు ఆరోపించారు. పాల్పడుతున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ను చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, ఓటు హకును కాపాడుకునేందుకు నవంబర్ 1, 2, 3 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నట్టు వెల్లడించారు.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)