Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో జరుపలేదెందుకు?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
P.V. Narsimha Rao's daughter, Vani Devi, criticized Sonia Gandhi's autobiography for allegedly ignoring P.V.'s contributions and the Telangana statehood movement.
She questioned why P.V.'s funeral was not held in New Delhi and highlighted the BRS party's praise for him.
Former MP B. Vinod Kumar also criticized Sonia Gandhi for not mentioning Telangana in her book.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘సోనియాగాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ నేను ఇంకా చదవలేదు. కానీ తనకు పీవీతో ఎలాంటి విభేదాలు లేవని, ఆయనంటే ఎంతో గౌరవమని, తన అత్త, మాజీ ప్రధాని ఇందిర, భర్త రాజీవ్గాంధీకి అత్యంత ఆప్తుడని సోనియా ఆ పుస్తకంలో నిక్షిప్తం చేసినట్టు మీడియా ద్వారా విన్నాను. కానీ పార్టీకి, గాంధీ కుటుంబానికి సేవచేసిన, దేశ ప్రధానిగా పనిచేసిన పీవీ అంత్యక్రియలను న్యూఢిల్లీలో జరపలేదేందుకు? స్వతంత్ర భారత చరిత్రలో ఏ ప్రధానికీ ఇలా జరగలేదు. దీనిని గౌరవంగా భావించాలా? అవమానమని అనుకోవాలా? పాఠకులే చెప్పాలి’ అంటూ మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి…
పీవీ ఆర్థిక సంస్కరణలపై కనీస ప్రశంసేది? పీవీ నర్సింహారావు మూడున్నర దశాబ్దాల కిందట తెచ్చిన విదేశాంగ విధానం.. పారిశ్రామిక, విద్య, ఆర్థిక రంగాల్లో సంస్కరణ ఫలాలను దేశప్రజలందరం అనుభవిస్తున్నామని వాణీదేవి నొక్కి చెప్పారు. ఇదే విషయాన్ని ప్రపంచమంతా కొనియాడుతున్నదని, నేడు ప్రపంచపటంలో భారత్ అగ్రగామిగా కొనసాగుతున్నదంటే నాటి పీవీ ఆర్థిక సంస్కరణలే కారణమనే విషయం అందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. ఈ విషయం గురించి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏనాడూ మాట్లాడలేదని, ఒక ప్రశంస కూడా తాను ఎప్పుడూ వినలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)