Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పెళ్లి కంటే మనశ్శాంతే ముఖ్యం.. విడాకులపై తరుణ్ భాస్కర్ సంచలన వ్యాఖ్యలు.!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Telugu film director Tharun Bhascker sparked a social media debate with his views on marriage and divorce during a promotional interview for his upcoming film 'Ee Nagaraniki Emaindi Repeat'.
He stated that mutual respect justifies divorce and that companionship is more important than marriage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
'పెళ్లి చూపులు','ఈ నగరానికి ఏమైంది' వంటి విభిన్నమైన సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం విశ్వక్ సేన్తో కలిసి 'ఈ నగరానికి ఏమైంది రిపీట్'(ఈఎన్ఈ రిపీట్) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నవంబర్ 19న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పెళ్లి, ప్రేమ, విడాకులు, రిలేషన్షిప్స్పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
'పెళ్లి చూపులు' సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచన ఉందా? అన్న ప్రశ్నకు తరుణ్ ఆసక్తికరంగా స్పందించారు. ఈ సినిమాకి వచ్చిన టెన్షన్కే తట్టుకోలేకపోతున్నా. మళ్లీ సీక్వెల్ అంటే నా లైఫ్ స్పాన్లో రెండేళ్లు తగ్గినట్లే. అంచనాలు లేకుండా సినిమా చేయడంలోనే అసలైన ప్రశాంతత ఉంటుంది అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)