Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పెళ్లి వేదికపై.. అన్నగా నా ఆవేదన అర్థం చేసుకో షర్మిల : వైఎస్ జగన్ బహిరంగ లేఖ
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Y.S. Jagan wrote an open letter to his sister Y.S. Sharmila explaining his objections to hosting her daughter Anjali Reddy's wedding at his Bengaluru residence due to security and privacy concerns.
The letter was released by the YSR Congress Party (YSRCP) after the TDP alleged that Jagan was obstructing the wedding.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కుమార్తె అంజలి రెడ్డి వివాహం 2026 నవంబర్ 25న జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో షర్మిల కుమార్తె పెళ్లి వేదికపై వివాదం రాజుకుంది. బెంగళూరులోని తన సోదరుడు వైఎస్ జగన్ నివాసంలో తన కుమార్తె వివాహం జరిపించాలని షర్మిల భావిస్తోంది. అయితే, భద్రతా కారణాల రీత్యా బెంగళూరులోని తన నివాసంలో మేనకోడలు అంజలి రెడ్డి వివాహం జరిపించడానికి జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తన నివాసంలో మేనకోడలి వివాహం జరపడాన్ని నిరాకరించడానికి గల కారణాలను వివరిస్తూ ఈ మేరకు సోదరి షర్మిలకు జగన్ బహిరంగా లేఖ రాశారు. 2026, అక్టోబర్ 9వ తేదీనే జగన్ ఈ లేఖ రాయగా.. శనివారం (అక్టోబర్ 24) వైసీపీ లేఖను విడుదల చేసింది. సోదరి కూతురి పెళ్లికి జగన్ అడ్డుపడుతున్నాడని టీడీపీ చేస్తోన్న నేపథ్యంలో వైసీపీ ఈ లేఖను విడుదల చేసింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)