Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పెంచిన గౌరవ వేతనాన్నిసత్వరమే చెల్లించాలి
By Eenadu1 min read at Eenadu
In brief
State government employees' union leaders K.R.
Suryanarayana and M.
Ramesh submitted memorandums to the Chief Secretary and the State Election Commissioner demanding the immediate payment of increased honorariums and the provision of basic amenities for government employees working in local body elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వినతి
ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులకు పెంచిన గౌరవ వేతనాన్ని తక్షణమే చెల్లించాలని, భోజనం, రవాణా తదితర మౌలిక సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కేఆర్ సూర్యనారాయణ, ఎం.రమేశ్‌లు కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) అనిల్‌చంద్ర పునేఠాలకు బుధవారం వేర్వేరుగా వినతిపత్రాలు అందించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)