Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పెండింగ్ బిల్లుల కోసం ఫోన్‌కాల్స్ మోత!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Maharashtra contractors are protesting unpaid bills by making phone calls to government offices.
The Maharashtra State Contractors' Association (MSCA) announced a 'phone protest' to demand immediate payment of ₹86,000 crore in dues.
The association alleged that contractors have not been paid for their work for a year and a half, claiming 10 suicides as a result.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ముంబై : పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల బిల్లుల కోసం మహారాష్ట్ర కాంట్రాక్టర్లు చేపట్టారు. తమకు చెల్లించాల్సిన 86 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారు శుక్రవారం నుంచి ‘ఫోన్ నిరసన’ చేపట్టారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, సునేత్రా పవార్‌లతో పాటు వారి కార్యాలయాలను శుక్రవారం నుంచి ఫోన్‌కాల్స్‌తో హోరెత్తించాలని మహారాష్ట్ర స్టేట్ కాంట్రాక్లర్ల అసోసియేషన్ (ఎంఎస్‌సీఏ) తమ సభ్యులకు పిలుపునిచ్చింది.
శుక్రవారం ఫడ్నవీస్ కార్యాలయానికి, సోమవారం షిండేకు, మంగళవారం పవార్లకు ఫోన్లు చేయాలని కోరుతూ వారిరువురి కార్యాలయాల ల్యాండ్ ఫోన్ నెంబర్లను విడుదల చేసింది. మూడు లక్షల మంది కాంట్రాక్టర్లు ముఖ్యమైన మంత్రులకు ఫోన్లు చేసి తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తారా? లేదా? అని నిలదీయాలని కోరింది. చేసిన పనులకు ఏడాదిన్నర నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదని, దీని కారణంగా 10 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎంఎస్‌సీఏ ఆరోపించింది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)