Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు చేయాలి
By Eenadu1 min read at Eenadu
In brief
The Telangana Gazetted Officers' Association (TGO) held a general body meeting in Yadadri Bhuvanagiri district to discuss the welfare of gazetted officers and resolve long-term employment issues.
TGO State Association President and District JAC Chairman Mandadi Upender Reddy urged the government to release pending dearness allowance (DA) arrears and implement the Pay Revision Commission (PRC).
The meeting also resolved to take employee grievances to the state association for resolution.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
భువనగిరి: తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని గెజిటెడ్ అధికారుల సంక్షేమం, సంఘ బలోపేతం, ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై చర్చించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర టీజీఓ అసోసియేషన్ అధ్యక్షుడు, జిల్లా జేఏసీ ఛైర్మన్ మందాడి ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న కరువు భత్యం (డీఏ) బకాయిలను వెంటనే విడుదల చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు నూతన ఆరోగ్య పథకం (ఎన్ఈహెచ్ఎస్) సమర్థంగా అమలు చేయాలని, అర్హులైన అధికారులకు వాహన భత్యాలు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)