Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పెనుగాలులు, భారీవర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ
By Eenadu1 min read at Eenadu
In brief
Madhannapalle police warned residents to stay indoors due to heavy rains and high winds from Cyclone 'Murasu', advising against crossing flooded roads or standing near trees and electric poles.
The Superintendent of Police (SP) directed police officers to coordinate via WhatsApp and submit field reports to the district control room.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మదనపల్లి నేరవిభాగం: ‘మురసు’ తుపానుతో పెనుగాలులు వీచే ముప్పు ఉందని ఎస్పీ ధీరజ్ కనుబిల్లి అన్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఎస్పీ సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దని, తెగిపడిన తీగలను తాకవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. రహదారులపై పొంగే వాగులు, కాలువలు దాటే సాహసం ఎవరూ చేయరాదన్నారు. నీరు చేరిన రోడ్లపై వాహనాల రాకపోకలను వెంటనే ఆపాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్హెచ్ఓలు మండల అధికారులతో వాట్సాప్ గ్రూపుల ద్వారా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయి నివేదికలను ఎప్పటికప్పుడు జిల్లా కంట్రోల్ రూమ్‌కు పంపాలని ఆదేశించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)