Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పెనుశిల రుచులు.. రాష్ట్రపతి ప్రశంసలు
By Eenadu2 min read at Eenadu
In brief
Bandi Swarnalatha, a small business owner from Nellore district, Andhra Pradesh, was praised by President Droupadi Murmu for her pickle business 'Penushila Ruchulu'.
She received this recognition after participating in the Saras Mela in Vijayawada.
The article details her entrepreneurial journey and the products she sells.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
స్వర్ణలతను వివరాలు అడిగి తెలుసుకుంటున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
న్యూస్టుడే, రాపూరు, వెంకటాచలం: పొదుపు సంఘంలో ఓ సాధారణ సభ్యురాలిగా మొదలైన ఆమె ప్రయాణం.. నేడు రాష్ట్రపతి ప్రశంసలు అందుకునే స్థాయికి చేరింది. అంచెలంచెలుగా ఎదుగుతూ తన చేతిరుచులతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్థికంగా స్థిరత్వం సాధించడమే కాకుండా నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.. పట్టుదల, ఆత్మవిశ్వాసం, సంకల్పబలం, కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో ముందుకుసాగితే విజయాలు సొంతమవుతాయని నిరూపిస్తున్నారు బండి స్వర్ణలత. ఆ ప్రస్థానం ఆమె మాటల్లోనే..
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)