Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పెప్సికోలో లేఆఫ్స్.. అమ్మకాలు తగ్గుడుతో వెయ్యి మందిని పీకేసిన కంపెనీ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
PepsiCo is laying off approximately 1,000 employees in its North American food and beverage division due to slowing sales and poor financial results, according to a letter from North America CEO Ram Krishnamurthy.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమెరికాకు చెందిన స్నాక్స్ అండ్ బెవరేజెస్ దిగ్గజం 'పెప్సికో' తన ఉద్యోగులకు ఇచ్చింది. నార్త్ అమెరికా ఫుడ్ అండ్ బెవరేజ్ వ్యాపార విభాగంలో సుమారు 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాబోయే వారంలోపే ఈ తొలగింపు ప్రక్రియ పూర్తికానుందని సమాచారం. నార్త్ అమెరికా సీఈఓ రామ్ కృష్ణన్ సోమవారం (నవంబర్ 9) ఉద్యోగులకు రాసిన లేఖ ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. కంపెనీని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
అమెరికాలో అమ్మకాలు మందగించడం, పేలవమైన ఆర్థిక ఫలితాలు నమోదుకావడంతో పెప్సికో ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. గత నెలలో కంపెనీ తన పూర్తి సంవత్సరపు ఆదాయ అంచనాలను కూడా తగ్గించుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో నార్త్ అమెరికాలో సాఫ్ట్ డ్రింగ్స్ అమ్మకాలు 2 శాతం పడిపోగా, ఫుడ్ వాల్యూమ్స్ నిలకడగా ఉన్నాయి. అధిక ధరల కారణంగా వినియోగదారులు సోడాలు, ఖరీదైన స్నాక్స్ కొనుగోలుకు ఇష్టపడట్లే. మరోపక్క పెరుగుతున్న ఇన్పుట్ కాస్ట్ కూడా కంపెనీకి తలనొప్పిగా మారింది. ఎంతగా ధరలు తగ్గించినా.. మార్కెటింగ్ చేసినా ఆశించిన స్థాయిలో అమ్మకాలు పెరగడం లేదని సీఎఫ్ఓ స్టీవ్ స్మిత్ తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)