Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The US government has proposed a new policy allowing the use of certain peptide injections under regulated manufacturing, despite FDA scientists' objections regarding safety and lack of evidence.
The proposal aims to reduce risks from illegally sold peptides by requiring registered manufacturers and raw materials, though questions remain about the FDA's legal authority to enforce these rules.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Peptides | అమెరికాలో ఆరోగ్య రంగంలో మరో కీలక మార్పుకు ప్రభుత్వం సిద్ధమైంది. కండరాల నిర్మాణం, గాయాల నుంచి త్వరగా కోలుకోవడం, శక్తిని పెంచుకోవడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న కొన్ని ఇంజెక్షన్ పెప్టైడ్ల వినియోగానికి మరింత అవకాశం కల్పించేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రతిపాదించింది. ఆరోగ్య మంత్రి రాబర్ట్ ఎఫ్. కెన్నడీ జూనియర్ నేతృత్వంలోని ఆరోగ్య, మానవ సేవల విభాగం ఈ ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై ప్రజల నుంచి రెండు వారాల పాటు అభిప్రాయాలు స్వీకరించనున్నారు. బీపీసీ-157, టీబీ-500, కేపీవీ సహా ఆరు రకాల పెప్టైడ్లను విక్రయించే ప్రత్యేక ఔషధ తయారీ కేంద్రాలపై చర్యలు తీసుకోవద్దని అమెరికా ఆహార…
ఈ నిర్ణయంపై ఎఫ్డీఏలోని శాస్త్రవేత్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. తగిన పరిశోధనలు లేకుండా ఈ పదార్థాల వినియోగానికి అవకాశం కల్పిస్తే ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఏర్పడుతుందని వారు హెచ్చరించారు. కొన్ని పెప్టైడ్లు సహజంగానే మన శరీరంలో ఉంటాయి. ఎదుగుదల, జీవక్రియలు, గాయాలు మానడం వంటి ప్రక్రియల్లో ఇవి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే ప్రస్తుతం చర్చలో ఉన్న పెప్టైడ్లు సురక్షితమైనవని, సమర్థవంతంగా పనిచేస్తాయని నిరూపించే ఆధారాలు లేవు. అయినప్పటికీ నిద్రలేమి, ఆందోళన, వాపు సమస్యలు, మైగ్రేన్ వంటి వాటికి ఇవి ఉపయోగపడతాయని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ సమస్యలకు ఇప్పటికే ఎఫ్డీఏ అనుమతి పొందిన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)