Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పేరు హేమంతు.. బలంలో హనుమంతు
By Eenadu1 min read at Eenadu
In brief
A 19-year-old man named Hemanth from Vaddamanu village in Kadapa district lifted a 130 kg stone during the Maidanuru Kondaiyaswamy festival.
Hemanth, who studied up to the eighth grade and works in agriculture, previously won over 80 competitions.
He has now set a new record by lifting the stone five times.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పూర్వం యువకుల శరీర సౌష్టవం, శక్తి అంచనా వేసేందుకు ప్రతి గ్రామంలో అల్లెం గుండు అనే రాతి గుళ్లు ఉండేవి. పండుగలు, తిరునాళ్లు జరిగినప్పుడు వీటితో రాతి గుండు ఎత్తే పందేలు నిర్వహించేవారు. దీన్ని ఎంత సమయంలో భుజం మీదికి ఎత్తారు? భుజంపై ఎంత సమయం ఉంచుకున్నారు? ఎన్నిసార్లు కిందికి పైకి ఎత్తగలిగారు అనే ప్రామాణికాలతో విజేతను నిర్ణయిస్తారు. అలాంటి రాతి గుళ్లను వైఎస్సార్ కడప జిల్లా కాశినాయన మండలం వడ్డమాను గ్రామానికి చెందిన 19 ఏళ్ల గురు హేమంత్ అవలీలగా ఎత్తేస్తున్నాడు. ఎనిమిదో తరగతి వరకు చదువుకుని వ్యవసాయ పనులు చేస్తూ జీవిస్తున్న హేమంత్ 14 ఏళ్ల వయసులోనే 80-90 కిలోల గుండును ఎత్తి ఆశ్చర్యపరిచాడు. అప్పటి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)