Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పెరుగుతున్న ప్రమాద తీవ్రత
By Eenadu3 min read at Eenadu
In brief
The article discusses the increasing intensity of tropical cyclones globally, linking them to rising ocean temperatures and human-induced pollution.
It cites scientists warning that fossil fuel-based development and greenhouse gas emissions are accelerating climate change, leading to more frequent and severe storms.
The piece concludes by urging nations to take concrete action at upcoming climate summits to protect future generations.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఫణి.. ఆంఫన్.. అసని.. హుద్‌హుద్.. మొంథా.. దిత్వా.. విలయ విధ్వంసం సృష్టించిన తుపానులివి. ఇప్పుడు ముంచుకొచ్చిన ‘అర్నబ్’ సైతం ఇటువంటిదే. భీకర తుపానులు వచ్చాయంటే ఈదురు గాలులు, భారీ వానలు తప్పవు. వీటి ధాటికి ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు గణనీయంగా సంభవిస్తాయి. ఇప్పటివరకు ఇలాంటివే చూశాం కానీ, భవిష్యత్తులో రాబోయేవి వీటికన్నా భీకరంగా ఉంటాయంటున్నారు వాతావరణ పరిశోధకులు. అసలు ప్రపంచవ్యాప్తంగా తుపానులు తరచూ ఎందుకొస్తున్నాయి? అంతకంతకు అవి భీకరంగా ఎందుకు మారుతున్నాయి? వాటిని మనమెలా నిరోధించగలం?
మనం పాలప్యాకెట్లు, సరకులు తీసుకురావడానికి వాడే ప్లాస్టిక్ సంచులు మొదలు ఫ్రిజ్‌లూ ఏసీలూ... బైకులూ కార్లూ... గనులూ ఫ్యాక్టరీలు వంటివన్నీ కాలుష్యాన్ని వెదజల్లేవే. మనిషి మనుగడకు ఇలాంటి వస్తువులు అవసరమే. కానీ, పెచ్చుమీరిన మానవ చర్యల వల్ల ఒక్క 2023వ సంవత్సరంలోనే 5,400 కోట్ల టన్నుల గాలిలో కలిసిపోయాయంటే నమ్మగలమా? ఇలా ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలోకి చేరే కాలుష్యాన్నీ అదనపు వేడిమినీ ఎక్కువ శాతం సముద్రాలే గ్రహిస్తాయి. దాంతో అవి అసాధారణంగా వేడెక్కిపోతున్నాయి. గిన్నెలో నీళ్లు వేడెక్కినప్పుడు ఆవిరి వస్తుంది కదా! అలాగే సముద్రంలోని నీరు దాదాపు 27డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత దాటినప్పుడు వేడి…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)