Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పెట్రోల్ కారులో డీజిల్ లేదా డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే ఏమవుతుందో తెలుసా ? సగం మందికి తెలియదు !
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
This article explains the mechanical consequences of filling a petrol car with diesel or a diesel car with petrol.
It details how the mismatch in fuel properties affects engine components like the fuel pump and injectors, and advises against starting the vehicle in such situations to prevent costly damage.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
మీరు కారులో పెట్రోల్ కోసం పెట్రోల్ బంక్‌కు వెళ్లారు. కానీ పొరపాటున పెట్రోల్‌కు బదులుగా డీజిల్ పోస్తే... లేదా డీజిల్ కారులో పొరపాటున పెట్రోల్ పోస్తే ? ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎవరైనా కంగారు పడతారు. వెంటనే మనకు వచ్చే డౌట్ ఒక్కటే.. ఇప్పుడు కారు స్టార్ట్ అవుతుందా ? ఇంజిన్ పాడవుతుందా ? వేరే ఇంధనం పోస్తే కారు ఇంకెన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ? రిపేర్ చేయించడానికి ఎంత ఖర్చవుతుంది ?
నిజానికి పెట్రోల్, డీజిల్ రెండూ వేర్వేరు లక్షణాలు ఉన్న ఇంధనాలు. వీటితో పనిచేసే ఇంజిన్ల తయారీ విధానం కూడా పూర్తిగా వేరేలా ఉంటుంది. అందుకే ఒక ఇంధనానికి బదులుగా మరొకటి నింపితే కారులోని కొన్ని ముఖ్యమైన పార్ట్స్ దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఫ్యూయల్ పంప్, ఫ్యూయల్ లైన్లు, ఇంజిన్‌పై ప్రభావం పడవచ్చు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)