Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పెట్టుబడులు మీవి.. రక్షణ బాధ్యత మాది
By Eenadu3 min read at Eenadu
In brief
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu held meetings with various business leaders, including RPSG Group MD Saumya Goenka and Qatar's Ambassador, to promote investment in green energy, IT, ports, and logistics in the state.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
మా విధానం ఇది.. అనుమతులు వేగంగా ఇస్తాం పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక భేటీలు
ఈనాడు, విశాఖపట్నం: పారిశ్రామికవేత్తలకు ఏపీ ప్రభుత్వం ఫోన్కాల్ దూరంలోనే ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వేగంగా అనుమతులు ఇచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇస్తున్నాం. వారికి చెల్లించాల్సిన ప్రోత్సాహకాలు నిర్దేశిత వ్యవధిలో చెల్లిస్తాం. ఎంవోయూలు.. శంకుస్థాపనలు చేసి ఊరుకోవడం కాదు. ప్రారంభించే తేదీని వెంటనే ప్రకటించే విధానం రావాలి. పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని సీఎం పేర్కొన్నారు. విశాఖ సదస్సులో భాగంగా పలు సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)