Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఫామ్ 6తో మళ్లీ ఓటరుగా నమోదు!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Election Commission of India clarified that previously registered voters whose names are missing from the draft Summary Revision (SUR) electoral lists can still submit Form 6 to get their names included in the final voter list.
The EC noted that some individuals are hesitant to submit Form 6 due to the requirement of a declaration stating it is their first time registering, which could lead to legal action under the Representation of the People Act if false.
The commission assured that submitting Form 6 simply means requesting to be newly registered if the name was previously registered but dropped from the draft list.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: ‘సర్’ ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేకపోతే గతంలో నమోదైన ఓటర్లు మళ్లీ నమోదు కావడానికి ఫామ్ 6ను సమర్పించవచ్చని ఈసీఐ మంగళవారం తెలిపింది. ముసాయిదా సర్ జాబితాల నుంచి తమ పేర్లు తొలగించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం నుంచి స్పష్టీకరణ వెలువడింది. ఫామ్ 6ను సమర్పించడం అంటే తాను మొదటిసారిగా ఓటర్ల జాబితాలో చేరాలని కోరుకుంటున్నట్టు డిక్లరేషన్ ఇవ్వడం.
ఒకవేళ అది అబద్ధపు డిక్లరేషన్ అయితే ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద విచారణకు లేదా చర్యలకు దారితీయవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేని కొందరు వ్యక్తులు ఫామ్ 6ని సమర్పించడానికి సంకోచిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్ని రాష్ర్టాల ప్రధాన ఎన్నికల అధికారులకు రాసిన లేఖలో ఈసీ పేర్కొంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)