Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఫలించిన బీఆర్ఎస్ సంకల్పం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that the former BRS government developed the Gandicheruvu area in Medchal district into an urban lung space and tourism spot named 'Under the Moon', and that the current Congress government has assigned the site's management to an adventure company called Griffin.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒకప్పుడు నగరానికి దూరంగా ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ తదితర ప్రాంతాలకు పరిమితమైన పచ్చని ప్రకృతిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరవాసుల దరి చేర్చింది. కాంక్రీట్ జంగిల్లో ఉండే నగర ప్రజలు ఆదివారం, సెలవు దినాల్లో ఆహ్లాదకరంగా గడిపేందుకు అటవీ వాతారణాన్ని నగరం చెంతకు తీసుకువచ్చింది. అటవీశాఖ ఆధ్వర్యంలో అర్బన్ లంగ్ స్పేస్ పార్కులను నగరం నలువైపులా రింగురోడ్డుకు సమీపంలో సృష్టించింది. అదే బాటలో నగర శివారులోని ప్రముఖ శైవక్షేత్రంగా ఉన్న కీసరకు సమీపంలో అటవీశాఖ ‘అండర్ ద మూన్’ పేరుతో అందమైన ప్రకృతిని ప్రకృతి ప్రేమికులకు అనువుగా మార్చింది.
మేడ్చల్, అక్టోబరు 25: మేడ్చల్ జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలోని యాద్గారిపల్లి అటవీ ప్రాంతంలో 146 హెక్టార్ల విస్తీర్ణంలో గండిచెరువు, పరిసరాలు విస్తరించి ఉన్నాయి. కీసర నుంచి దాదాపు 4 కిలో మీటర్ల దూరంలో గండి చెరువు ఉంది. దానికి అనుకుని కొండలు, గుట్టలు, యూకలిప్టస్ వనంతో అందమైన ప్రకృతి కొలువు తీరింది. ఒకప్పుడు కీసర-శామీర్పేట రహదారి పక్క నుంచి 3.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న గండి చెరువు నిర్మానుష్య ప్రాంతంగా ఉండేది. ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో ఉండేది. మద్యం తాగడం, వ్యభిచారం, హత్యలు లాంటివి జరుగుతుండేవి. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు, ముగ్గురు మృతి చెందిన ఘటనలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)