Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఫలించిన విద్యార్థుల పోరాటం: స్టూడెంట్ యూనియన్ ఎన్నికలకు జామియా మిలియా వర్శిటీ గ్రీన్ సిగ్నల్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Students at Jamia Millia Islamia University in Delhi ended a two-week protest after the university agreed to restore student union elections and meet several key demands.
The university administration officially issued orders to this effect on October 26, prompting the students to call off their hunger strike.
However, some students continued protesting because the official order did not specify a date for the elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థుల రెండు వారాల ఫలించింది. స్టూడెంట్ యూనియన్ ఎన్నికల పునరుద్ధరణతో పాటు విద్యార్థులు లేవనెత్తిన పలు కీలక డిమాండ్లకు యూనివర్శిటీ అంగీకరించింది. ఈ మేరకు సోమవారం (అక్టోబర్ 26) రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మహమ్మద్ మహతాబ్ ఆలం రిజ్వీ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. తమ డిమాండ్లకు వర్శిటీ మేనేజ్మెంట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో విద్యార్థులు నిరాహార దీక్షను విరమించారు.
విద్యార్థి సంఘం రాజ్యాంగానికి ఆమోదం లభించిన 15 రోజుల తర్వాత స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తామనే నిర్ధిష్టమైన తేదీని యూనివర్శిటీ ప్రకటించలేదు. ఆందోళన సమయంలో విద్యార్థులకు జారీ చేసిన సస్పెన్షన్ ఉత్తర్వులు, షోకాజ్ నోటీసులను కూడా వర్శిటీ రద్దు చేసింది. ఇక, శాంతియుతంగా నిరసన తెలుపుతోన్న విద్యా్ర్థులపై దాడి చేసిన భద్రతా సిబ్బందిపై విచారణకు ఆదేశించనున్నట్లు తెలిపింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)