Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఫస్ట్ ఫ్రీ అన్నారు.. ఇప్పుడు 2 వేల 500 అంట : బ్లింకిట్ అంబులెన్సులది వ్యాపారమా..!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
Blinkit's parent company Eternal, founded by Deepinder Goyal, announced a ₹2,500 fee for non-emergency ambulance services after facing public backlash over the decision.
Goyal explained that free services caused routine bookings to surge, leaving emergency ambulances unavailable for critical patients.
He stated that the collected funds will go to the Eternal Foundation to expand services and train paramedics.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
బ్లింకిట్ పేరెంట్ కంపనీ ఎటర్నల్ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇప్పటివరకు ఎమర్జెన్సీ సమయాల్లోనే కాకుండా అన్ని రకాల వైద్య సేవలకూ అంబులెన్స్‌లను ఉచితంగా అందిస్తామని చెప్పిన సంస్థ, తాజాగా నాన్-ఎమర్జెన్సీ కేసులకు రూ.2వేల 500 వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో అసలు బ్లింకిట్ అంబులెన్స్ సేవల వెనుక ఉందా అనే ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ విమర్శలపై స్పందించిన దీపేందర్ గోయల్ అసలు కారణాన్ని వివరించారు. గడిచిన రెండేళ్లలో బ్లింకిట్ అంబులెన్స్ సేవలు దాదాపు 42వేల కేసులను హ్యాండిల్ చేయగా.. అందులో దాదాపు 20వేల కేసులు అత్యవసరమైనవే. మిగిలినవి సాధారణ రొటీన్ ఆసుపత్రి సందర్శనలు, చెకప్లని ఆయన వెల్లడించారు. ఫ్రీ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండటంతో సాధారణ ప్రైవేట్ క్యాబ్‌లలో వెళ్లాల్సిన చిన్నపాటి పనులకు కూడా అంబులెన్స్‌లను బుక్ చేసుకునే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని పేర్కొన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)