Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఫీజు ఎగవేతకు సర్కార్ కుట్ర.. రీయింబర్స్మెంట్ దరఖాస్తులకు సాంకేతిక చిక్కులు!
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that Telangana's post-matric fee reimbursement portal is experiencing severe technical issues, leading to the rejection of thousands of student applications.
Student unions allege that the state government is intentionally delaying the process to reduce the reimbursement budget, noting that only 1.31 lakh applications were received this year compared to over 10 lakh last year.
The software is rejecting applications due to minor spelling mismatches and formatting differences in names and dates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల ఉన్నత విద్యకు భరోసానివ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సాంకేతిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. చిన్నచిన్న అక్షరాల్లో తేడాలకే దరఖాస్తులను ‘టెక్నికల్ ఎర్రర్’ అంటూ సాఫ్ట్వేర్ . జూలై నుంచి సమస్య వెంటాడుతున్నా.. పరిష్కారానికి ప్రభు త్వం చొరవ చూపడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పథకాన్ని ఎత్తివేసి, రీయింబర్స్మెంట్ బడ్జెట్ను తగ్గించుకొనేందుకు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నదని .
తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్లో దరఖాస్తు ప్రక్రియ సంక్లిష్టంగా మారింది. విద్యార్థులు దరఖాస్తు చేసేందుకు ఎంత ప్రయత్నించి నా స్వీకరించడం లేదు. ఉదాహరణకు రాజగోపాల్ అనే పేరున్న విద్యార్థి రాజ గోపాల్ అంటూ పూరిస్తే తీసుకోవడం లేదు. ఆధా ర్ కార్డులోని పేరు.. పుట్టిన తేదీ.. ఇంటి పేరు.. పదో తరగతి మె మోలో సరిపోలకపోవడం వంటి సమస్యలతో ప్రక్రియ ముందుకు కదలడం లేదు. అక్షరాల్లో తేడా.. స్పేస్.. ఇంటి పేరు మొదట ఉంటే చివర.. చివర ఉం టే మొదట నమోదు చేస్తే ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇదే విషయమై అధికారులను అడిగితే సాఫ్ట్వేర్ అప్డేషన్కు మరో 15 రోజులు పడుతుందని చెబుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)