Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఫీజు రీయింబర్స్మెంట్ పాత బకాయిలు లేనట్టేనా?
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
According to the SC Development Department, the government has stated that it will not pay previous pending fee reimbursement dues, focusing only on the current academic year.
The department reported that 39.66% of current applicants have received funds, while previous arrears of Rs.
5,513.76 crores remain pending. Meanwhile, students and private colleges report severe distress due to unpaid fees and delayed certificates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ గత బకాయిలు చెల్లించేది లేదని సర్కార్ చెప్పకనే చెప్పింది. కేవలం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకే నిధుల చెల్లింపును ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 39.66 శాతం మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను చెల్లించామని ఎస్సీ అభివృద్ధిశాఖ వెల్లడించింది. దరఖాస్తులు కాలేజీల్లోనే పెండింగ్ ఉంటున్నాయని, పోర్టల్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలను సైతం పరిష్కరించామని స్పష్టంచేసింది.
‘ఫీజుల ఎగవేతకు సర్కారు ’ పేరిట ‘నమస్తే తెలంగాణ’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్కీమ్‌కు సంబంధించిన నోడల్ డిపార్ట్మెంట్ ఎస్సీ అభివృద్ధిశాఖ స్పందించింది. ఎస్సీ అభివృద్ధిశాఖ సెక్రటరీ విజయేందిర బోయి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ-పాస్ పోర్టల్ జూలై 2026 నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్నదని, మధ్యలో సాంకేతిక సమస్యలు తలెత్తగా వాటిని మూడు రోజుల్లో పరిషరించామని తెలిపారు. పోర్టల్ పనిచేయడం లేదనే ప్రచారం అవాస్తవమని వివరించారు. నూతన మార్గదర్శకాల ప్రకారం విద్యార్థి ఆధార్‌లో పేరు, పదో తరగతి సర్టిఫికెట్లో పేరు ఒకేలా ఉండాలని, తేడా ఉంటే విద్యార్థులే సరిచేసుకోవాలని…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)