Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు - Visalaandhra
By Suresh||2 min read at Visalaandhra
In brief
The Andhra Pradesh Inter Board has released the schedule for Intermediate examinations for the upcoming academic year.
Inter Board Secretary P.
Ranjith Bhasha announced that regular and backlog students will take theory exams from February 24 to March 16, while practicals and vocational exams will be held from February 1 to 15.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
1 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూలు విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు సెక్రటరీ పి.రంజిత్ భాషా గురువారం వెల్లడించారు. ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 15 వరకు కొనసాగుతాయి. ద్వితీయ సంవత్సర పరీక్షలు ఫిబ్రవరి 25న ప్రారంభమై మార్చి 16వ తేదీతో ముగుస్తాయి. రెగ్యులర్, బ్యాక్లాగ్ విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు, ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ వరకు రెండు సెషన్లలో…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)