Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఫ్లైట్ ఛార్జీలు 700% పెంపుపై పిటిషన్.. అయితే విమానంలో ప్రయాణించకండి: సుప్రీంకోర్టు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Supreme Court of India heard a Public Interest Litigation regarding a massive 700% increase in flight ticket prices during festivals and holidays.
The petitioner argued this violates fundamental rights, while the Supreme Court bench responded with the remark, 'then do not travel by flight,' and directed the Centre to place new aviation regulations under the Bharatiya Vayuyan Adhiniyam-2024 before it by November 16.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
విమాన ప్రయాణ ఛార్జీల విపరీతమైన పెంపుపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. విమాన ప్రయాణ ఛార్జీలు ఏకంగా 700% వరకు పెరిగిపోయాయని, ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురాగా.. సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ "అయితే విమానంలో ప్రయాణించకండి" అంటూ చురకలంటించింది.
సామాజిక కార్యకర్త ఎస్. లక్ష్మీనారాయణ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ విధంగా స్పందించింది. పండుగలు, సెలవుల సమయాల్లో ప్రైవేట్ విమాన సంస్థలు ఇష్టానుసారంగా ఛార్జీలను పెంచేస్తున్నాయని.. దీనిపై కఠినమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలని పిటిషన్లో పేర్కొన్నారు. అల్గారిథమ్ ఆధారిత డైనమిక్ ప్రైసింగ్ వల్ల కొన్ని గంటల్లోనే టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, లగేజ్ పరిమితి తగ్గింపుతో పాటు అదనపు ఛార్జీల వసూళ్లు ప్రయాణికులకు భారంగా మారుతున్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)