Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PHP programming language: అంతర్జాతీయంగా నిలిచిన వెబ్సైట్లు.. ఎందుకంటే..?
By Eenadu||2 min read at Eenadu
In brief
The PHP programming language was found to have severe security vulnerabilities in August, prompting global government and business websites to temporarily shut down to prevent cyberattacks.
The PHP Foundation called these flaws the most serious in its history and urged immediate updates.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని ప్రభుత్వ, వ్యాపార సంస్థలకు చెందిన వెబ్సైట్లు నిలిచిపోయాయి. కీలకమైన సాఫ్ట్వేర్ అప్డేట్ జారీ కావడంతో సైబర్ దాడుల నుంచి తమ వ్యవస్థలను రక్షించుకునేందుకు ఆయా దేశాలు తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే..?
ప్రపంచవ్యాప్తంగా వెబ్సైట్లు, వెబ్ అప్లికేషన్లను తయారుచేయడానికి ఉపయోగించే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పీహెచ్పీ (PHP)కి సంబంధించి ఆగస్టులో అత్యంత తీవ్రమైన భద్రతా లోపాలు బయటపడ్డాయి. అంతర్జాతీయంగా 70 శాతానికిపైగా వెబ్సైట్లు పీహెచ్పీని వాడుతుంటాయి. కృత్రిమమేధ (Artificial Intelligence) మోడళ్ల సహాయంతో సైబర్ సెక్యూరిటీ నిపుణులు వాటిని గుర్తించారు. వాటిని పీహెచ్పీ2షెల్ (PHP2Shell) అని పిలుస్తున్నారు. కాలం చెల్లిన పీహెచ్పీ వెర్షన్లను రన్ చేస్తున్న సర్వర్లపై హ్యాకర్లు దాడి చేసే ప్రమాదం ఉంది. ఎలాంటి పాస్వర్డ్లు లేకుండా నేరుగా సర్వర్లోకి ప్రవేశించి.. తమకు నచ్చిన కోడ్ను రన్ చేసి, నియంత్రిస్తారనే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)