Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఫ్రాన్స్ అల్లర్లు, ఢిల్లీ నిరసనల వెనుక ఒకే గ్లోబల్ నెట్వర్క్!
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Fox News Digital published an investigation alleging a global network of 50 organizations, including communist and socialist groups, is coordinating student protests across France, India, and other countries.
The report, cited by ANI, claims these groups are using local issues like school conditions to advance broader political and ideological agendas.
The Indian Alliance Paris was specifically mentioned as comparing the protests on social media.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఫ్రాన్స్‌లో చెలరేగిన అశాంతికి, భారత్, ఇతర దేశాలలో యువత నేతృత్వంలో జరిగిన నిరసన ప్రదర్శనలకు మధ్య సంబంధాలు ఉన్నట్టు ఫాక్స్ న్యూస్ డిజిటల్ జరిపిన దర్యాప్తులో వెల్లడైన నేపథ్యంలో ఫ్రాన్స్ నిరసనలను సమన్వయం చేయడం, నిర్వహించడం, లేదా చేయడంలో కనీసం 50 సంస్థల పాత్రను గుర్తించినట్టు తెలుస్తున్నది. ఈనెల 9న ప్రచురించిన ఫాక్స్ న్యూస్ డిజిటల్ దర్యాప్తు నివేదిక ప్రకారం ఫ్రాన్స్ విద్యార్థి నిరసన ఉద్యమంతో సంబంధం ఉన్న 50 సంస్థలను గుర్తించారు. వీటిలో కమ్యూనిస్టు, సోషలిస్టు, వామపక్ష సమూహాలు ఉన్నాయి. పాఠశాలల దుస్థితిపై జరుగుతున్న నిరసన ప్రదర్శనలను తమ విస్తృత రాజకీయ…
ఈ బృందాలు సరిహద్దులు దాటి నిరసన సందేశాలను వ్యాప్తి చేయడానికి, విభిన్న స్థానిక సమస్యలతో కూడిన ఉద్యమాలను అనుసంధానించడానికి సహాయపడుతున్నాయని పరిశోధన నివేదిక పేర్కొంది. దీని ప్రకారం పరిశోధనలో గుర్తించిన 50 సంస్థల్లో కేవలం 15 మాత్రమే విద్యార్థి లేదా యువజన సంఘాలు కాగా, మిగిలిన 35 సంస్థల్లో కార్మిక సంఘాలు, కమ్యూనిస్టు, సోషలిస్టు సంస్థలు, రాజకీయ పార్టీలు, పౌర హక్కుల సంఘాలు, ఇతర సామాజిక సంస్థలు ఉన్నాయి. ఈ నెట్వర్క్ ఫ్రాన్స్‌కే పరిమితం కాకుండా అమెరికా, బ్రిటన్, గ్రీస్, బ్రెజిల్, భారత్ వంటి దేశాలకు కూడా విస్తరించిందని ఫాక్స్ న్యూస్ డిజిటల్ నివేదిక తెలిపింది. ఇక్కడ సంస్థలు మద్దతుదారులను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)