Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఫుడ్ డెలివరీలోకి ఫ్లిప్‌కార్ట్.. స్విగ్గీ, జొమాటోకు గట్టి షాకే ఇది..!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
Written by a model, not by V6 Velugu · not verifiedAI summary· Generated October 21, 2026
- Flipkart is preparing to launch an online food delivery service called 'Eat-in by Minutes' in India. The company has conducted internal testing in Bengaluru with approximately 8,000 employees and plans to integrate the service into its main shopping app by October 2026.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
ఇండియాలో ఫ్లిప్‌కార్ట్ 'ఈట్-ఇన్ బై మినిట్స్' అనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సేవను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ సంస్థ ఇటీవల బెంగళూరులో 8 వేల మంది ఉద్యోగులతో ఈ మేరకు ఇంటర్నల్ టెస్ట్ చేసింది. అక్టోబర్ నెలాఖరుకు పబ్లిక్‌గా వెళ్లాలనే ఆలోచనలో ఫ్లిప్‌కార్ట్ ఉంది.
ఇప్పటికే ఇండియాలో ఫుడ్ ఆర్డరింగ్ వ్యాపారంలో అతిపెద్ద సంస్థలుగా ఉన్న జొమాటో, స్విగ్గీ వంటి ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ ప్లాట్‌ఫారమ్‌లతో ఫ్లిప్ కార్ట్ పోటీ పడటానికి సిద్ధంగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ తన ప్రస్తుత షాపింగ్ యాప్‌లోనే ఈ ఫుడ్ డెలివరీ సేవను కూడా ప్రారంభిస్తోందని, ఇందుకోసం తన లాజిస్టిక్స్ విభాగమైన ఏకార్ట్ ద్వారా ప్రత్యేక డెలివరీ టీంను ఉపయోగిస్తోందని టెక్ క్రంచ్ రిపోర్ట్ తెలిపింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)