Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఫుట్‌బాల్‌కు క్రిస్టియానో రొనాల్డో గుడ్‌బై.. 23 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌కు ముగింపు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Cristiano Ronaldo announced his retirement from international football after a 23-year career with the Portugal national team.
The 41-year-old announced the decision through an emotional video on social media, ending his time with 234 appearances and 146 goals for Portugal.
He will continue his club football career with Saudi club Al Nassr.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
Cristiano Ronaldo Retirement: ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలోనే చిరస్మరణీయమైన ఒక అధ్యాయం ముగిసింది. పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్, ఐదుసార్లు బ్యాలన్ డి’ఓర్ (Ballon d'Or) గ్రహీత క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అంతర్జాతీయ ఫుట్‌బాల్ (International Football)కు వీడ్కోలు పలికాడు. సుమారు 23 ఏళ్ల పాటు పోర్చుగల్ జాతీయ జట్టుకు నంబర్-1 ప్లేయర్‌గా సేవలందించిన ఈ 41 ఏళ్ల సూపర్‌స్టార్.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగ వీడియో ద్వారా వెల్లడించాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రొనాల్డో ఫ్యాన్స్ షాక్ అయ్యారు.
234 మ్యాచ్‌లు, 146 గోల్స్.. ఆల్‌టైమ్ రికార్డులు:
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)