Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PIB Fact Check: ₹10, ₹20, ₹50 నోట్ల కొరత అంటూ ప్రచారం.. ఆర్బీఐ ఏమందంటే?
By Eenadu1 min read at Eenadu
In brief
The Reserve Bank of India (RBI) and the PIB Fact Check unit debunked a viral social media rumor claiming a shortage of ₹10, ₹20, and ₹50 currency notes ahead of Diwali, clarifying that no such official announcement was made.
The fake circular circulating online was created by unidentified individuals and falsely suggested that the central bank recommended using UPI and cards instead of physical cash.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
PIB Fact Check| ఇంటర్నెట్ డెస్క్: కొత్త రూ.10, రూ.20, రూ.50 కరెన్సీ నోట్ల కొరత ఏర్పడిందని, దీపావళికి ముందు ఈ నోట్లు అందుబాటులో ఉండవంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోన్న ప్రచారాన్ని ఆర్బీఐ (RBI) ఖండించింది. ఆ ప్రచారం అవాస్తవమని పేర్కొంది. ప్రజలు ఇలాంటి తప్పుడు కథనాలు విశ్వసించొద్దని కోరింది. చిన్న నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రకటనా జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఆర్బీఐ, పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ వేదికగా స్పందించాయి.
అక్టోబర్ 27వ తేదీన ఆర్బీఐ జరీ చేసినట్లుగా ఓ సర్క్యులర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే చిన్న నోట్ల ముద్రణ తగ్గిపోయిందని, దీపావళి పండగ వేళ ఆ నోట్ల కొరత ఉండొచ్చని ఆర్బీఐ అందులో పేర్కొన్నట్లుగా ఉంది. యూపీఐ, కార్డులు, నెట్‌బ్యాంకింగ్ వినియోగించుకోవాలని ఆర్బీఐ కోరినట్లు ఓ నకిలీ సర్క్యులర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు క్రియేట్ చేశారు. ఈ పోస్టు వైరల్‌గా మారడంతో ఆర్బీఐ స్పందించింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)