Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘పిల్లల అభిరుచులను గుర్తించి ప్రోత్సహించాలి’
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
On November 14, an Anganwadi center in Karepalli hosted Fancy Dress competitions and other activities for children to celebrate Children's Day.
District Welfare Officer Pramila attended as the chief guest and emphasized that children are the future of the country, highlighting the need to identify and encourage their talents.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– ఖమ్మం జిల్లా ప్రమీల – కామేపల్లి ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు – వివిధ వేషధారణల్లో ఆకట్టుకున్న చిన్నారులు
కారేపల్లి, నవంబర్ 14 : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని కామేపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో శనివారం కారేపల్లిలో గల అంగన్వాడీ కేంద్రంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో అంగన్వాడీ చిన్నారులు వివిధ రకాల ఆకర్షణీయమైన వేషధారణలతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. దేశ నాయకులు, వివిధ పాత్రలు, సంప్రదాయ వేషధారణలతో చిన్నారులు చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. చిన్నారుల ఆటపాటలు, నవ్వులు, కేరింతలతో కార్యక్రమ ప్రాంగణం సందడిగా మారింది. జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల ముఖ్య అతిధిగా హాజరై…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)