Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పిండిలో పురుగులు.. నాసిరకం సరుకులు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
The article reports that the state government's supply of groceries to government and welfare schools is facing severe quality issues, including moldy flour and loose branded items, despite promises of quality.
It further alleges that the government is preparing to increase prices and award next year's tenders even as the current supply of uniforms is delayed and incomplete, causing distress among school principals.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : గురుకులాల్లో కిరాణా సరుకుల నాణ్యతలో రాజీలేదని గొప్పలు చెప్పిన రేవంత్ సర్కార్.. పాఠశాలలకు వస్తువులు సరఫరా అవుతున్నా పట్టింపు లేన్నట్టు వ్యవహరిస్తున్నది. టెండర్ల నిబంధనలకు విరుద్ధంగా బ్రాండెడ్ ఐటమ్స్ బదులు లూజ్ మాల్ సప్లయ్, , పామాయిల్ సరఫరా చేస్తూ విద్యార్థుల ప్రాణాలతో . నాణ్యతకు కాంట్రాక్టర్లు వ్యవహరిస్తుండగా, సర్కార్ తీరుతో ప్రిన్సిపాల్స్ తలలు పట్టుకోవాల్సి వస్తున్నది. అదీగాక మళ్లీ ధరలను పెంచడంతోపాటు వచ్చే ఏడాదికి కూడా టెండర్ వేసేందుకు సిద్ధపడటం గమనార్హం.
రాష్టంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాలతోపాటు, సంక్షేమ హాస్టళ్లు, కస్తూర్బా విద్యాలయాలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఆయా సంస్థల్లోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాల్సి ఉంటుంది. బియ్యం ప్రభుత్వమే సరఫరా చేస్తుండగా, పాలను సైతం విజయ డెయిరీ ద్వారా సరఫరా అవుతాయి. అవి పోగా వంట తయారీకి ఫుడ్ ప్రొవిజన్కు సంబంధించిన కిరాణా సామగ్రి కొనుగోలు టెండర్లను ప్రభుత్వమే నిర్వహించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)