Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Piyush Goyal: అభివృద్ధి ఫలాలు మీకు.. మూల్యం మాకా: కాలుష్యంపై ఐరోపా సమాఖ్యకు భారత్ చురకలు
By Eenadu||2 min read at Eenadu
In brief
At the Berlin Global Dialogue, Indian Commerce Minister Piyush Goyal accused Europe and America of causing historical pollution and pushing the costs onto poorer nations, highlighting India's low share of global carbon emissions.
He criticized the European Union's CBAM and the unfulfilled promise of $100 billion in climate finance to developing countries, warning that strict environmental regulations will make European industries uncompetitive.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్డెస్క్: భూమిపై చేయాల్సిన కాలుష్యమంతా ఐరోపా, అమెరికా చేసి.. దాని మూల్యం పేద దేశాలను చెల్లించమంటున్నాయని భారత్ దెప్పిపొడిచింది. బెర్లిన్ గ్లోబల్ డైలాగ్లో పాల్గొన్న కేంద్ర వాణిజ్యశాఖా మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal).. కాలుష్యంపై పశ్చిమ దేశాల ద్వంద్వ వైఖరిని బహిరంగ వేదికపై ఎత్తి చూపారు. ఆ చర్చలో సంధానకర్తగా మిలియా తోపౌజీ కాలుష్యంపై మాట్లాడుతూ వాతావరణ మార్పు తీవ్రమైన విషయం అంటూ ఏదో చెప్పబోయారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ‘‘ ప్రపంచంలో భారత్ జనాభా వాటా 17 శాతంగా ఉన్నప్పటికీ.. మా దేశం నుంచి వస్తోన్న కర్బన ఉద్గారాల శాతం 3 నుంచి 3.5 శాతం మాత్రమే. అదే ఐరోపా జనాభా 3…
కర్బన ఉద్గారాలకు సంబంధించిన నిబంధనలు (Carbon Emissions), స్టీల్ దిగుమతులపై విధిస్తోన్న సుంకాలతో ఐరోపాలో వ్యాపారాలు ఇబ్బందిపడుతున్నాయి. వినియోగదారులకు అదనపు భారంగా మారుతున్నాయి. మీరు నిబంధనలు పెంచుకుంటూ పోతే.. మీ పరిశ్రమలపైనే భారం పడుతుంది. పోర్టులు, రహదారుల వంటి మౌలిక వసతుల నిర్మాణాలు మరింత ఖరీదైనవిగా మారతాయి. మిమ్మల్ని మీరే పోటీలో లేకుండా చేసుకుంటున్నారు. ’’ అని గోయల్ (Piyush Goyal) గుర్తు చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)