Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Piyush Goyal: ‘ఐదు అవుతోంది’.. ఈ మాట ఇండియన్స్ ఎవరూ చెప్పరు..
By Eenadu1 min read at Eenadu
In brief
Union Minister Piyush Goyal made remarks at the India-Netherlands Business Forum in the Netherlands, highlighting the hardworking nature of the Indian workforce to attract foreign investment.
He also discussed the benefits of investing in India's food processing sector and held talks on a free trade agreement (FTA) to boost strategic partnerships.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: నెదర్లాండ్స్ (Netherlands) పర్యటన సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal) ఇండియా-నెదర్లాండ్స్ బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత కార్మిక శక్తి గురించి మాట్లాడుతూ.. భారతీయులు ఎప్పుడూ కష్టపడి పనిచేయడానికి ఆసక్తి చూపుతారని తెలిపారు. ‘భారత్‌లో ఉద్యోగులు కేవలం కష్టపడి పని చేయాలని మాత్రమే అనుకుంటారు. అంతే కానీ ఎవరూ ఐదు గంటల సమయం అయ్యిందని (ఆఫీస్ ముగింపు సమయాన్ని ఉద్దేశించి) చెప్పరు. అలాగే వారాంతాలను కూడా గుర్తు చేయరు. దీని వల్ల భారత్‌లో పెట్టుబడులు పెడితే వ్యాపారాలు ఊహించని స్థాయిలో వృద్ధి చెందుతాయి’ అని పేర్కొన్నారు. ఆహార శుద్ధి…
అనంతరం నెదర్లాండ్స్‌లోని ప్రముఖ వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని వారిని కోరారు. ఈ ఏడాది మేలో ప్రధాని మోదీ నెదర్లాండ్స్ పర్యటన సమయంలో ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ క్రమంలోనే కొత్త వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను సృష్టించేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (FTA) వినియోగించుకునే లక్ష్యంతో గోయల్ అక్కడి ప్రభుత్వంతో సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, స్వచ్ఛ ఇంధనం, కీలక ఖనిజాలు, అధునాతన తయారీ రంగాలపై చర్చలు జరిపినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇదీ చదవండి: ఇచ్చే సబ్సిడీల కంటే..వచ్చే ఆదాయమే…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)