Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Plague | ప్లేగు భయంతో రూ.300 కిట్ విక్రయాలు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
By NT News telugu||3 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు మరియు 'ది వెల్నెస్ కంపెనీ' ప్రచారం చేస్తున్న ఖరీదైన ప్లేగు వైద్య కిట్లను వైద్య నిపుణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ కిట్ల అవసరం లేదని, అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల యాంటీబయాటిక్ నిరోధక బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. గతంలో కూడా కోవిడ్-19 సమయంలో ఇలాంటి తప్పుడు వైద్య పరిష్కారాల ప్రచారం జరిగిందని, ప్రజలను భయపెట్టేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Plague | రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ప్లేగు వ్యాధి పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న ఓ మహిళ ఈ వ్యాధితో మరణించినట్లు వచ్చిన వార్తలు ఉత్తర అమెరికాలో ఆన్లైన్ చర్చకు దారితీశాయి. ఈ వ్యాధికి చికిత్సలు ఏమిటి? ముందస్తుగా ఎలాంటి మందులు అందుబాటులో ఉంచుకోవాలి? అనే అంశాలపై ఆసక్తి పెరిగింది. అయితే, సదరు మహిళ ప్లేగు వ్యాధితో మరణించినట్లు రష్యా అధికారికంగా ధ్రువీకరించలేదు. ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులందరినీ గుర్తించి పరిశీలించిన తర్వాత ఎలాంటి ఆరోగ్య సమస్యలు గుర్తించలేదని స్థానిక ప్రాంత గవర్నర్ వెల్లడించారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు, అత్యవసర పరిస్థితుల కోసం ముందుగానే సిద్ధమయ్యే…
ఈ కిట్‌తో అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రి అత్యవసర విభాగానికి వెళ్లాల్సిన అవసరాన్ని నివారించవచ్చని వారు పేర్కొంటున్నారు. అందరూ ఆందోళనతో పరుగులు తీసే వరకు వేచి ఉండకండి. అవసరం రాకముందే సిద్ధంగా ఉండండి.. అనే సందేశంతో ఫేస్బుక్లో ప్రచారం చేసిన ఓ వీడియోకు 1.61 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. ఈ పోస్టుల్లో రష్యా, ప్లేగు అనే హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించారు. ఈ ప్రచార పోస్టుల్లో వ్యక్తిగత డిస్కౌంట్ కోడ్లను కూడా జతచేశారు. అంటే, వాటి ద్వారా ఎవరైనా కిట్ కొనుగోలు చేస్తే ప్రచారం చేసిన వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ వీడియోల్లో ఎక్కువగా ప్రచారం పొందిన ది వెల్నెస్ కంపెనీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)