Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- A small Piper PA-46 aircraft crashed into a dense forest near Mirror Lake State Park in Wisconsin Dells, killing all six people on board. The pilot had reported ice accumulation on the wings and requested to descend before the crash occurred at 10 p.m. on Tuesday. Federal agencies, including the FAA and NTSB, are currently investigating the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Plane crash | అమెరికాలో(America) ఘోర విమాన ప్రమాదం(Plane crash) చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ విషాదకర సంఘటన విస్కాన్సిన్ డెల్స్ (Wisconsin Dells)సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగింది. సాక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం రాత్రి ఆరు సీట్లు, ఒకే ఇంజిన్ కలిగిన పైపర్ PA-46 రకం చిన్న విమానం కెనోషా నుంచి మెనోమోనీకి బయలుదేరింది.
అయితే పైపర్ PA-46 విమానం 24,000 అడుగుల (7,315 మీటర్ల) ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు దాని రెక్కలపై మంచు పేరుకుపోతున్నట్లు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు చెప్పి, కిందికి దిగడానికి అనుమతి కోరాడు. ఇంతలోనే ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన విస్కాన్సిన్ డెల్స్కు దగ్గరలో ఉన్న మిర్రర్ లేక్ స్టేట్ పార్క్ సమీపంలోని అటవీ ప్రాంతంలో రాత్రి 10 గంటల సమయంలో కూలిపోయింది. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) దర్యాప్తు చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
This is Namasthe Telangana’s reporting. Read it where it was published.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)