Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Plastic Bottles: నంబరు చూసి.. ‘ప్లాస్టిక్’ వాడండి
By Eenadu3 min read at Eenadu
In brief
The article explains the plastic identification numbers (1-7) on the bottom of plastic bottles and containers, detailing which numbers indicate safe, reusable, or hazardous plastics.
It also provides health advice on avoiding harmful chemicals like BPA and styrene, and recommends using alternatives like steel or glass.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మనం ఉపయోగించే ప్రతి ప్లాస్టిక్ ఉత్పత్తి అడుగు భాగంలో ఒక త్రిభుజాకార గుర్తు.. దాని మధ్యలో 1 నుంచి 7 వరకు ఏదో ఒక అంకె ముద్రించి ఉంటుంది. ఈ నంబర్ల వెనుక మన ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో కీలక అంశాలు దాగి ఉన్నాయి. ఈ అంకెలు అది ఏరకమైన ప్లాస్టిక్ అనేది సూచిస్తాయి. వాటిలో ఏవి ఉపయోగించదగినవి, వేటికి దూరంగా ఉండాలనే దానికి ఇవే కీలకం. ఇకపై ఏదైనా ప్లాస్టిక్ వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు.. దాని అడుగున ఉండే త్రిభుజాకారపు గుర్తు, అందులోని అంకెను చూడండి. ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది.
ప్లాస్టిక్ బాటిళ్లు లేదా డబ్బాల అడుగు భాగంలో 1, 2, 4, 5 నంబర్లు ఉంటే వాటిని ఎలాంటి సందేహం లేకుండా వాడొచ్చు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)