Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Prime Minister Narendra Modi posted a satirical message on X regarding the Congress party's failure to win any seats in the recent MLC by-elections held using ballot papers across four states.
The post referenced the Congress's frequent allegations of EVM tampering, contrasting them with the election results.
Modi highlighted that despite the use of traditional ballots, the Congress could not secure a single seat.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
PM Modi : ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఎందుకంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ అక్రమంగా ఎన్నికల్లో గెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ తరచూ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరువలేదుగా అని ప్రధాని ఎక్స్‌లో సెటైరికల్ పోస్టు చేశారు. ఈ పోస్టుకు ‘మోనోకిల్’ ఎమోజీని జతచేశారు.
కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలో కూడా గెలువలేదు. గతంలో ఆ పార్టీ గెలిచిన నాలుగు స్థానాలు కూడా చేజారిపోయాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు సీటు దక్కకపోవడం గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఈ ఫలితాలను ప్రస్తావిస్తూ మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)