Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PM Modi: దేశాభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు.. వారి కుట్రలను భగ్నం చేయాలి: ప్రధాని మోదీ
By Eenadu1 min read at Eenadu
In brief
Prime Minister Narendra Modi spoke at the 'Rashtriya Ekta Diwas' event in Gujarat, paying tribute to Sardar Vallabhbhai Patel.
He claimed that poverty in India has decreased significantly and accused 'Dimagi Naxals' of trying to create unrest, urging the public to stay united.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: ఐకమత్యమే మనల్ని ఒక దేశంగా ముందుకు నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. దేశాన్ని ఒక్కటిగా చేసి సురక్షితంగా మార్చిన ఘనత సర్దార్ వల్లభభాయ్ పటేల్‌కు దక్కుతుందని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలో దేశం పయనిస్తోందని తెలిపారు. పటేల్ జయంతి పురస్కరించుకుని గుజరాత్‌లోని ఏక్తానగర్లో నిర్వహించిన ‘రాష్ట్రీయ ఏక్తా దివస్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రతిపక్షాలు విభజన రాజకీయాలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. దేశాన్ని అస్థిరపరచాలనుకునే వారి భగ్నం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
‘‘గత పాలకులు ‘గరీబీ హఠావో’ నినాదానికే పరిమితమయ్యారు. కానీ.. గత 12 ఏళ్లలో మా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల వల్ల పేదరికం వేగంగా తగ్గుతూ.. మూడు శాతం కంటే దిగువకు వచ్చింది. భారత్‌లో పేదరికం భారీగా తగ్గిందని తాజాగా ప్రపంచ బ్యాంకు నివేదిక సైతం చెప్పింది. నక్సలైట్ల హింస నుంచి దేశానికి విముక్తి కల్పించాం. కానీ.. ‘మేధో నక్సల్స్’ (Dimagi Naxals) అశాంతిని సృష్టించాలని చూస్తున్నారు. ప్రజలు ఐక్యంగా ఉంటే.. వారంతా ఏమీ చేయలేరు. దేశాభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరు. ‘ఏక్ భారత్.. శ్రేష్ఠ్ భారత్’ అనేదే మన నినాదం కావాలి. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని అందుకోవాలి’’ అని ప్రధాని మోదీ తెలిపారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)