Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
PM Modi | దేశం పేదరికాన్ని జయించింది.. ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
ప్రధాని నరేంద్ర మోదీ FICCI వార్షిక సమావేశంలో మాట్లాడుతూ, గత 13 ఏళ్లలో 50 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించారని పేర్కొన్నారు.
పాత ప్రభుత్వాల విధానాలు దేశ వృద్ధిని అణచివేశాయని ఆయన ఆరోపించారు.
కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, అలాగే రూ.12 లక్షల వరకు ఆదాయానికి పన్ను మినహాయింపు కల్పించామని ఆయన చెప్పారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
PM Modi : భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. అంతే వేగంతో పేదరికాన్ని కూడా చెప్పారు. ఫిక్కీ (FICCI) వార్షిక సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. దేశం మరింత అభివృద్ధి చెందడానికి అవసరమైన సంస్కరణలను నిస్సందేహంగా తెలియజెప్పాలని కార్పొరేట్ సంస్థలను కోరారు. గత ప్రభుత్వం పేదరిక నిర్మూలన (Poverty Eradication) లో ఆయన విమర్శించారు.
భారతదేశం ఒకప్పుడు బలహీనమైన ఐదు దేశాల సరసన ఉండేదని ప్రధాని మోదీ అన్నారు. గత పన్నెండేళ్లుగా దేశ ఆర్థికవ్యవస్థ పూర్తిగా మారిపోయిందని చెప్పారు. భారతదేశ పురోగతికి ప్రపంచం సాక్షిగా నిలుస్తున్నదని అన్నారు. పాత ప్రభుత్వాల విధానాలు భారతదేశ వృద్ధిని అణచివేశాయని ప్రధాని . దేశాభివృద్ధిని కుంటుపరిచాయని అన్నారు. గత విధానపరమైన వైఫల్యాలు దేశం వృద్ధిని నిరోధించాయని చెప్పారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)