Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
PM Modi: ఎప్పటికప్పుడు గర్వపడేలా చేస్తున్నారు: జీఎస్ఎల్వీ విజయంపై మోదీ అభినందనలు
By Eenadu1 min read at Eenadu
In brief
ISRO successfully launched the GSLV-F18 rocket carrying the NVS-03 navigation satellite into geostationary orbit from the Satish Dhawan Space Centre in Sriharikota.
Prime Minister Narendra Modi expressed his happiness and pride over this achievement, highlighting its importance for strengthening the indigenous NavIC navigation system.
The launch took place on a Friday night from the second launch pad at the Sriharikota facility.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్‌డెస్క్: జీఎస్ఎల్వీ ఎఫ్18 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో చేరింది. ఈ విజయంపై ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) వ్యక్తంచేశారు. అంతరిక్ష రంగంలో మన శాస్త్రవేత్తలు చేస్తోన్న కృషి దేశానికి గర్వకారణమని కొనియాడారు.
‘‘మన అంతరిక్ష రంగ శాస్త్రవేత్తల , దేశాన్ని ఎప్పటికప్పుడు గర్వపడేలా చేస్తున్నాయి. మన స్వదేశీ ఉపగ్రహ నేవిగేషన్ వ్యవస్థ-నావిక్ (NavIC) బలోపేతం దిశగా ఇది కీలక ముందడుగు. ఎన్వీఎస్-03 ఉపగ్రహం మెరుగైన సామర్థ్యాలను ఇది హైలైట్ చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నేవిగేషన్ సేవలకు ఈ ఉపగ్రహం మద్దతు అందిస్తుంది’’ అని మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)