Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
PM Modi: మోదీని మెచ్చుకున్న పిట్రోడా.. దివాళీ విషెస్ చెప్పిన ప్రధాని
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Congress overseas leader Sam Pitroda praised Prime Minister Modi and referred to him as a Gujarati friend.
In response, Prime Minister Modi posted Pitroda's video on X and extended Diwali and Gujarati New Year greetings to him and his wife, Anjana Ben, wishing them a joyful and healthy year.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ(PM Modi)పై కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ నేత సామ్ పిట్రోడా ప్రశంసలు కురిపించారు. మోదీతో తనకు వ్యక్తిగతంగా మంచి రిలేషన్ ఉందని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టు చేసిన పిట్రోడా వీడియోకు మోదీ స్పందించారు. కాంగ్రెస్ నేత సామ్ పిట్రోడాకు దీపావళితో పాటు గుజరాతీ న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పారు ప్రధాని. సామ్ భాయ్, అంజనా బెన్‌కు విషెస్ చెబుతున్నట్లు మోదీ పేర్కొన్నారు. సంతోషకర, ఆరోగ్యకరమైన సంవత్సరాన్ని జరుపుకోవాలని మోదీ తన ఎక్స్‌లో కోరారు.
మోదీ తనకు గుజరాతీ ఫ్రెండ్ అని పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను ప్రధాని తన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోలో సామ్ పిట్రోడా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ తనకు గుజరాతీ ఫ్రెండ్ అని, వ్యక్తిగా ఆయన్ను గౌరవిస్తాను, నేను నా భర్య ఆయన్ను కలిసేవారమని, ఆయన ఎంతో ప్రేమ, దయ ప్రదర్శించేవారని, ఆయనో మంచి వక్త, హార్డ్ వర్కింగ్ వ్యక్తి, అని అన్నారు. తమ మధ్య ఎటువంటి వ్యక్తిగత విబేధాలు లేవని పిట్రోడా తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)